జీఎస్టీ తర్వాత ధరలను తగ్గించిన కోల్గేట్
కోల్గేట్ పామోలివ్ (ఇండియా).. తమ టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌ల ధరలను 8-9 శాతం మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్టి) విధానంలో పన్నుల భారం తగ్గడమే దీనికి కారణం.
కోల్గేట్ పామోలివ్ (ఇండియా).. తమ టూత్‌పేస్ట్, టూత్‌బ్రష్‌ల ధరలను 8-9 శాతం మేర తగ్గించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్టి) విధానంలో పన్నుల భారం తగ్గడమే దీనికి కారణం. జిఎస్టిలో టూత్‌పేస్ట్‌లపై పన్ను దాదాపు 24 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దేశీయ టూత్‌పేస్ట్ మార్కెట్లో కోల్గేట్ పామోలివ్ ఒక్కటే 50%కి పైగా వాటాను కలిగి ఉంది. ఈ క్రమంలోనే 100 గ్రాముల పేస్ట్‌పై 6 రూపాయలు, 65 రూపాయల గరిష్ఠ ధర కలిగిన బ్రష్‌పై 5 రూపాయల ధరను తగ్గించింది. ఇప్పటికే పలు ఎఫ్ఎమ్సీజీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించగా, హిందుస్థాన్ యునిలివర్ సబ్బులు, సర్ఫ్‌ల ధరలను తగ్గించింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications