ట్రేడ్‌మార్క్ కింద రిజిస్టర్ కానివాటికి సీజీఎస్టీ ఉండదు
ట్రేడ్ మార్ఖ్ చట్టం కింద నమోదు కాని కొన్ని ఉత్పత్తులకు సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ కేటగిరీలోకి పన్నీరు, సహజమైన తేనె, గో
ట్రేడ్ మార్ఖ్ చట్టం కింద నమోదు కాని కొన్ని ఉత్పత్తులకు సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది. ఈ కేటగిరీలోకి పన్నీరు, సహజమైన తేనె, గోదుమలు, బియ్యం, ఇతర తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, గింజల నుంచి వచ్చే పిండి వంటివి వస్తాయి.
ఇలాంటి వస్తువులకు సంబంధించి సీజీఎస్టీలో ఉండే 5% పన్ను వర్తించదని అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అవి ట్రేడ్ మార్క్ చట్టం,1999 కింద రిజిస్టరై ఉంటే మాత్రం వాటన్నింటిని జీఎస్టీ పరిధిలో పరిగణిస్తారు.

జీఎస్టీ జులై 1 నుంచి అమలైనా కొన్ని విషయాల్లో ఇటు అధికారులకు, అటు వ్యాపారులకు పలు సందేహాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగా కేంద్ర రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ ఎప్పటికప్పుడు సన్నద్దంగా ఉన్నాయి. దీనితో పాటు జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలను తక్షణమే వెలువరించేందుకు ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో వార్ రూంను ఏర్పాటు చేశారు. కొన్ని వర్గాలు స్పష్టత కోరడంతోనే ఈ ట్రేడ్‌మార్క్ సంబంధిత వస్తువులకు సంబంధించి కేంద్రం స్పందించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications