భవిష్యత్తు తేదీ ప్రకటన వరకూ పాన్ కార్డు రద్దు కాదు
పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించకపోతే పాన్ కార్డు పనికిరాదని వార్తలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరైతే జులై 1 లోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే వారి పాన్ కార్డుల
పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానించకపోతే పాన్ కార్డు పనికిరాదని వార్తలు చెలరేగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎవరైతే జులై 1 లోపు ఆధార్ అనుసంధానం చేయకపోతే వారి పాన్ కార్డులు వాలిడ్ కావని ఇంతకుముందు చెప్పిన సీబీడీటీ, పాన్ వాలిడ్గానే ఉంటుందని తెలిపింది. జూన్ 30 తర్వాత కూడా పాన్ ఏమీ పనికి రాకుండా పోదని సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రా ఎకనమిక్ టైమ్స్‌కు చెప్పారు. దీనికి సంబంధించి ఒక కథనాన్ని ఆ పత్రిక రాసుకొచ్చింది.

అయితే జులై 1 నుంచి ఎవరైతే పాన్ కార్డు కొత్తగా పొందదలచుకున్నారో వారు ఆధార్ నంబరును తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది. అయితే పాత పాన్ కార్డులు కలిగిన వారు ఎప్పటిలోగా తప్పనిసరిగా ఆధార్‌ను లింక్ చేయాలో ఒక నిర్దిష్ట తేదీని ప్రకటిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications