10 శాతం మంది కూడా పాన్ ఆధార్ లింక్ చేయలేదు
జులై 1 తర్వాత పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దానికి సంబంధించి పన్ను నిబంధనలను సవరించి కేంద్రం నోటిఫై చేసింది. దీని ప్రకారం ఎవరైనా పాన్ దరఖాస్త
జులై 1 తర్వాత పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దానికి సంబంధించి పన్ను నిబంధనలను సవరించి కేంద్రం నోటిఫై చేసింది. దీని ప్రకారం ఎవరైనా పాన్ దరఖాస్తు చేసేముందు 12 అంకెల ఆధార్ నంబరును ఇవ్వడం తప్పనిసరి. ఆర్థిక బిల్లు 2017-18లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను ప్రతిపాదనలకు ఈ మేరకు సవరణలు చేసి, పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు ఒకరు ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు పొందే వీల్లేకుండా పాన్ ఆధార్ అనుసంధానానికి బాటలు వేశారు.

రెవెన్యూ శాఖ చెప్పిన దాని ప్రకారం జులై 1,2017 నాటికి ఎవరికైతే పాన్ ఉందో వారంతా ఆదాయ పన్ను శాఖ వద్ద ఆధార్ నంబరును సమర్పించాలి. ఇప్పటికే దాదాపు 2.07 కోట్ల మంది పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానించినట్లు తెలుస్తోంది. ఒక పక్క దేశంలో 111 కోట్ల మందికి ఆధార్ కార్డుల జారీ పూర్తవగా కేవలం 25 కోట్ల మంది మాత్రమే పాన్ కార్డులు కలిగి ఉన్నారు. మొత్తం పాన్ కార్డులు కలిగిన వారిలో 10 శాతానికి మించి కూడా ఆధార్ అనుసంధానం చేయలేదు. దీనిపై ప్రభుత్వం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ప్రకటిస్తుందో చూడాలి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications