ప్రాంతీయ భాషల్లో జీఎస్టీ కోర్సులు
ఆన్లైన్ ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్ క్లియర్‌ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించి ప్రాంతీయ భాషల్లో ఈ-లెర్నింగ్ కోర్సులను ప్రారంభించింది. ఆంగ్లం లేదా హిందీ భాషల్లో జీఎస్టీని అర్థం చేసుకునేందుకు ఇబ్బంది పడేవ
ఆన్లైన్ ట్యాక్స్ ఫైలింగ్ పోర్టల్ క్లియర్‌ట్యాక్స్ జీఎస్టీకి సంబంధించి ప్రాంతీయ భాషల్లో ఈ-లెర్నింగ్ కోర్సులను ప్రారంభించింది. ఆంగ్లం లేదా హిందీ భాషల్లో జీఎస్టీని అర్థం చేసుకునేందుకు ఇబ్బంది పడేవారి కోసం ఈ ప్రయత్నం జరుగుతోంది.

ఇందుకోసం వివిధ ప్రాంతాల్లో అనేక రంగాలకు చెందిన సంస్థలు, సీఏ సంస్థలతో క్లియర్ ట్యాక్స్ జట్టుకట్టినట్లు క్లియర్ ట్యాక్స్ వ్యవస్థాపక సీఈవో అర్చిత్ గుప్తా వెల్లడించారు. పరిశ్రమల వ్యవస్థాపకులు, వ్యాపార వర్గాలు, పన్ను నిపుణులు,ఇతర సంబంధిత వ్యక్తులందరికీ సులభంగా జీఎస్టీని అర్థం చేయించేందుకు ప్రాంతీయ భాషలు అవకాశం కల్పిస్తాయని ఆయన అన్నారు. హైర్గేంజీ అకాడమీతో కలిసి ఈ ఆన్లైన్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications