రైతు రుణ మాఫీల భారం రూ. 1.5-2.3 ట్రిలియన్
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీలో గెలిచిన భాజపా ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో రైతు రుణ మాఫీని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చ మొదలైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణ మాఫీ దిశగా
5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత యూపీలో గెలిచిన భాజపా ప్రభుత్వం దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో రైతు రుణ మాఫీని ప్రకటించడంతో దేశవ్యాప్త చర్చ మొదలైంది. దీంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు రుణ మాఫీ దిశగా యోచిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ ప్రకటన చేసేసింది. ఈ వారంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సైతం దాదాపు రూ.8 వేల కోట్ల రైతుల రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇకపై మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా సైతం ఇదే బాటలో నడుస్తాయని అంచనా ఉంది. దీనికి సంబంధించి ఈడెల్వెయిస్(Edelweiss) ఒక పరిశోధన చేసింది. ప్రస్తుతం రైతులకు ఉన్న బ్యాంకు రుణాల్లో 20 నుంచి 30 శాతం వాటిని మాఫీ చేసేందుకు ప్రయత్నిస్తే 2017-18 జీడీపీలో 1.0-1.5% వరకూ అంటే రూ.1.5 నుంచి 2.3 ట్రిలియన్ వరకూ ఈ భారం పెరుగుతుందని తెలిపింది. భవిష్యత్తులో సమయానికి రైతులు రుణాలు చెల్లించే సంస్కృతి మారిపోయి, తద్వారా ఇది బ్యాంకులపై భారం కాగలదని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications