ఉద్యోగ వేదికగా మారనున్న గూగుల్
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంగా వెలుగొందుతున్న గూగుల్ త్వరలో ఎంప్లాయిమెంట్ ఇంజిన్‌గా మారుతుందని తెలుస్తోంది. ఈ రోజుతో మొదలుకొని గూగుల్‌లో ఉద్యోగార్థులు లిస్టింగ్‌ను చూడొచ్చని ప్రకటించారు. వ
ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంగా వెలుగొందుతున్న గూగుల్ త్వరలో ఎంప్లాయిమెంట్ ఇంజిన్‌గా మారుతుందని తెలుస్తోంది. ఈ రోజుతో మొదలుకొని గూగుల్‌లో ఉద్యోగార్థులు లిస్టింగ్‌ను చూడొచ్చని ప్రకటించారు. వివిధ వెబ్సైట్లలో పెట్టిన జాబ్‌లను పునరావృతం కాకుండా చేసే విధంగా ఫలితాలను గూగుల్ సరిచేస్తుంది. ఉన్న జాబితాలో నుంచి జాబ్‌లను ఒక క్రమబద్దంగా చూపేందుకు ప్రయత్నం జరుగుతుంది.

అంతే కాకుండా ఆయా సంస్థల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంతకుముందు పనిచేసిన వారి రేటింగ్స్‌ను గూగుల్ సైతం అందుబాటులో ఉంచుతుంది. ఇంతకు ముందు కొన్ని వెబ్సైట్లకు సంబంధించి మాత్రమే జాబ్ లింక్‌లను అనుసంధానించిన సెర్చింజిన్ దిగ్గజం దాన్నుంచి పక్కకు జరిగి ఉద్యోగ సమాచారాన్ని పూర్తిగా ఇవ్వనుంది. ఇందుకోసం గూగుల్ లింక్డ్ఇన్, మానస్టర్, వేఅప్, డైరెక్ట్ఎంప్లాయర్స్, కెరీర్‌బిల్డర్, గ్లాస్‌డోర్, ఫేస్బుక్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకొని ఉంది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications