టీసీఎస్‌పై ట్రంప్ ప్రభావం ఉండదన్న చంద్రశేఖరన్
ఒక పక్క ఐటీ కంపెనీలన్ని ట్రంప్ వైఖరి,విధానాలతో ఆందోళన చెందుతుంటే టీసీఎస్ అందుకు భిన్నంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో దేశీయ ఐటీ రంగం ఇప్పుడు ఆందోళన చెందుతున్న సంగతి అందరి
ఒక పక్క ఐటీ కంపెనీలన్ని ట్రంప్ వైఖరి,విధానాలతో ఆందోళన చెందుతుంటే టీసీఎస్ అందుకు భిన్నంగా స్పందించింది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరితో దేశీయ ఐటీ రంగం ఇప్పుడు ఆందోళన చెందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరమే ఇందుకు కారణం.

ఈ క్రమంలో అమెరికాసహా, అన్ని విదేశీ మార్కెట్లలో టీసీఎస్ ఆధిపత్యం ఇకపైనా కొనసాగుతుందని, అన్ని దేశాల్లో ఉద్యోగ నియామకాలు జరుపుతూనే ఉంటామని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన టీసీఎస్ భాగస్వాముల వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎమ్)లో ఆయన మాట్లాడారు. టిసిఎస్ సిఇఒగా ఉన్న చంద్రశేఖరన్ ఇటీవలే టాటా గ్రూప్‌నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్ చైర్మన్‌గా నియమితులైనది తెలిసిందే.తమ విస్తరణ ఉన్న ప్రతి దేశంలోనూ నియామకాలను కొనసాగిస్తామని చంద్రశేఖరన్ స్పష్టం చేశారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications