ఉద్యోగులను తిరిగి శిక్షణకు పంపనున్న టెక్ మహీంద్రా
ఒక పక్క లాభాలు తగ్గుతుండటం, మరో పక్క డిజిటలైజేషన్ వేగంగా జరుగుతుండటంతో ప్రాజెక్టులను రప్పించుకునేందుకు, ఉద్యోగుల ద్వారా తమకు రావాల్సిన పనిని రాబట్టుకునేందుకు ఒక్కో ఐటీ కంపెనీ ఒక్కో వ్య
* ఆటోమేషన్ నేపథ్యమే కారణం
ఒక పక్క లాభాలు తగ్గుతుండటం, మరో పక్క డిజిటలైజేషన్ వేగంగా జరుగుతుండటంతో ప్రాజెక్టులను రప్పించుకునేందుకు, ఉద్యోగుల ద్వారా తమకు రావాల్సిన పనిని రాబట్టుకునేందుకు ఒక్కో ఐటీ కంపెనీ ఒక్కో వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. దేశీయ టెక్నాలజీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా తమ ఉద్యోగుల్లో కొంత మందికి తిరిగి శిక్షణ ఇవ్వాలని ఆలోచిస్తోంది. ఒక 3 అంచెల అంతర్గత శిక్షణా కార్యక్రమం ద్వారా ఉద్యోగులకు ఆటోమేషన్ సంబంధించి అప్‌డేట్ అయ్యే విధంగా చేయాలనేది దీని లక్ష్యంగా తెలుస్తోంది. ఆనైలైన్‌లో నైపుణ్యాలను తీర్చిదిద్దే ఎడ్‌కాస్ట్, ప్లూరల్ సైట్, కోర్సియా లాంటి వెబ్‌సైట్ కంపెనీలను దీని కోసం వాడుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి ఎకనమిక్ టైమ్స్ ఒక కథనాన్ని రాసింది.

దాని ప్రకారం టెక్ మహీంద్రా సీటీవో అతుల్ కున్వార్ ఈటీతో మాట్లాడుతూ అన్న మాటలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ఎమ్ ఉద్యోగుల్లో 90 వేల మందికి అంతర్గత శిక్షణ ద్వారా డిజిటలైజేషన్ పరంగా తీర్చిదిద్దుతున్నాం. నైపుణ్యాలను తీర్చిదిద్దేందుకు సంబంధించి 30 మంది పనిచేస్తున్నారు. పరిశ్రమ నడుస్తున్న బాటలోనే ఉద్యోగులకు కోర్సులు ఉంటాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications