ఒక పక్క అప్పులు, మరో పక్క క్రెడిట్ రేటింగ్‌లు దిగజారుతుండటంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) పరిస్థితి బలహీనంగా ఉంది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ.. ప్
ఒక పక్క అప్పులు, మరో పక్క క్రెడిట్ రేటింగ్‌లు దిగజారుతుండటంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కామ్) పరిస్థితి బలహీనంగా ఉంది. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) చైర్మన్ అనిల్ అంబానీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18)లో వేతనంగానీ కమీషన్‌గానీ తీసుకోబోనని ప్రకటించారు.

సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడం, క్రెడిట్ రేటింగ్ దిగజారిన నేపథ్యంలో అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఆర్‌కామ్ ఓ ప్రకటనలో తెలియజేసింది. సంస్థ టాప్ మేనేజ్మెంట్ సైతం తమ వ్యక్తిగత జీతాన్ని తగ్గించుకుంటామని ప్రకటించింది. రుణాలిచ్చిన సంస్థలకు వాటిని తిరిగి చెల్లించడంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ విఫలమవుతున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు కోరిన అనిల్ అంబానీ.. కొన్ని ఆస్తులను అమ్మి బకాయిలను చెల్లిస్తామని రుణదాతలకు హామీ ఇచ్చారు. ఇందుకు వారు అంగీకరించగా, మొత్తం 45,000 కోట్ల రూపాయల రుణాల్లో సెప్టెంబర్‌కల్లా 25,000 కోట్ల రూపాయల రుణాలను తీర్చేస్తామన్న ధీమాను అనిల్ కనబరిచారు.
More From GoodReturns

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

Gold rates: వరుస లాభాలకు బ్రేక్.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..



Click it and Unblock the Notifications