రూ. 2 లక్షలపైన నగదు లావాదేవీనా.... బీ కేర్ఫుల్
రూ.2 లక్షలు ఆ పైన నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నలుమూలల నుంచి నిఘా వేయబోతోంది. శుక్రవారం రోజు ఐటీ శాఖ మరోసారి ఈ తరహా లావాదేవీలను గురించి ప్రజలను హెచ్చరించింది. రూ.2 లక్షలు అంత
రూ.2 లక్షలు ఆ పైన నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ నలుమూలల నుంచి నిఘా వేయబోతోంది. శుక్రవారం రోజు ఐటీ శాఖ మరోసారి ఈ తరహా లావాదేవీలను గురించి ప్రజలను హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకు మించి నగదు లావాదేవీలను అధికారికంగా నిషేధించినందున ఎవరైనా అలా చేస్తూ పట్టుబడితే అంతే మొత్తంలో పెనాల్టీ భరించాల్సి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ వర్గాలు ప్రజలకు సూచించాయి. ఎవరైనా రూ.2 లక్షల పైన నగదు లావాదేవీలను జరిపినట్లు మీ దృష్టికి వస్తే [email protected]. in ఈ మెయిల్ ఐడీకి సమాచారం ఇవ్వాల్సిందిగా ఐటీ శాఖ కోరింది. ఆర్థిక బిల్లు 2017లో భాగంగా ఏప్రిల్ 1,2017 నుంచి రూ.2 లక్షల పైన నగదు లావాదేవీలను నిషేధించిన సంగతి విదితమే.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications