సంక్షిప్త సందేశ (ఎస్‌ఎమ్‌ఎస్) ఆధారిత సదుపాయం ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పన్ను చెల్లింపుదార్లను ఆదాయ పన్ను విభాగం కోరుతోంది. ఆమేరకు ఐటీ శాఖ పత్రికల్లో ప్రకటన సైతం
సంక్షిప్త సందేశ (ఎస్‌ఎమ్‌ఎస్) ఆధారిత సదుపాయం ద్వారా శాశ్వత ఖాతా సంఖ్య(పాన్)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని పన్ను చెల్లింపుదార్లను ఆదాయ పన్ను విభాగం కోరుతోంది. ఆమేరకు ఐటీ శాఖ పత్రికల్లో ప్రకటన సైతం ఇచ్చింది. ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలంటే.. ఈ విధంగా చేయాలి

సంక్షిప్త సందేశంలో పంపాల్సింది:"UIDPAN space 12 digit Aadhaar Space 10 digit PAN" 'యూఐడీపాన్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి 12 అంకెల ఆధార్ సంఖ్యను టైప్ చేసి స్పేస్ ఇచ్చి 10 అంకెల పాన్ నంబరును టైప్ చేసి 567678 లేదా 56161కు ఎస్‌ఎమ్‌ఎస్ పంపాలి . అయితే అటు ఆధార్.. ఇటు పాన్‌లలో వ్యక్తి పేరు ఒకేలా ఉన్న వారికే ఈ ఎస్‌ఎమ్‌ఎస్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఐటీ విభాగం తెలిపింది. ఐటీ విభాగానికి చెందిన అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో సైతం ఈ రెండు సంఖ్యలను అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. ఈ రెండు సంఖ్యల అనుసంధానం ద్వారా ఆదాయ పన్ను సదుపాయాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్లో పొందవచ్చని ఆ ప్రకటన పేర్కొంటోంది. 'పాన్ డేటాబేస్‌లోనూ ఆధార్‌ను పొందుపర్చవచ్చు. అందుకు కొత్త పాన్ కేటాయింపు దరఖాస్తులో ఆధార్‌ను ఇస్తే సరిపోతుంది. లేదా పాన్ కార్డు తిరిగి పొందే సమయంలోనూ దరఖాస్తులో ఆధార్‌ను ఇవ్వవచ్చ'ని ఆ ప్రకటన పేర్కొంది. జులై 1, 2017 నుంచి కొత్త పాన్ తీసుకునేవారు తప్పనిసరిగా ఆధార్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. పాన్,ఆధార్ లింక్ చేసేటప్పుడు పేరులో తప్పులా?.. మార్చుకోండిలా...
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications