ఐటీ ఉద్యోగులను తొలగించడం బాధాకరమన్న నారాయణమూర్తి
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం బాధాకరమైన విషయమని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఈ మధ్య ఉద్యోగులను తొలగించడంపై మీ అభిప్రాయమేమిటి అని పీటీఐ అడిగిన ప్రశ్నకు ఇది బాధ కలిగించే విషయమ
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించడం బాధాకరమైన విషయమని ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అన్నారు. ఈ మధ్య ఉద్యోగులను తొలగించడంపై మీ అభిప్రాయమేమిటి అని పీటీఐ అడిగిన ప్రశ్నకు ఇది బాధ కలిగించే విషయమని ఆయన సమాధానమిచ్చారు. ఇటీవలే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో వందలాది మందిని తొలగించనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. పోటీ సంస్థలు విప్రో, కాగ్నిజెంట్ ఖర్చులను తగ్గించేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకుంటుండటంతో బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇన్ఫోసిస్ సైతం ఇదే బాట పట్టింది.

కాగ్నిజెంట్ మాత్రం కేవలం డైరెక్టర్లు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు వంటి రూ.40 లక్షల పైబడి జీతం తీసుకునే వారిని తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. వారందరికీ దాదాపు 6 నుంచి 9 నెలల పాటు వేతన ప్యాకేజీని ఇచ్చి సాగనంపుతారు. వారు వేరే చోట ఉపాధిని ఎంచుకోవచ్చు లేదా ఉద్యోగ విరమణ చేయాలని సంస్థ తలపోస్తున్నట్లు సమాచారం. విప్రో ఇది వరకే పనితీరు ఆధారంగా 600 మందిని తొలగించగా మొత్తం మీద 2000 మందిని పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో వీసాల కట్టడికి ట్రంప్ నిర్ణయం తీసుకోవడంతో పాటు, ప్రాజెక్టులకు సైతం షరతులు విధిస్తుండటం, మరోవైపు ఆటోమేషన్, కృత్రిమ మేధ వంటి కారణాలతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగులను పనితీరు ఆధారంగా తొలగించక తప్పనిసరి పరిస్థితి నెలకొంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications