మీ ఆకలిని తీర్చేందుకు దాన్ని ఫుడ్ పాండా అని అనండి లేకపోతే రెస్టారెంట్ల మెనూ అని అనండి, మీరు సత్వరమే ఫుడ్ డెలివరీని అందించే వేదిక ఇది. మీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి సరైన డిస్కౌంట్లతో ఆర్డర్ చే
మీ ఆకలిని తీర్చేందుకు దాన్ని ఫుడ్ పాండా అని అనండి లేకపోతే రెస్టారెంట్ల మెనూ అని అనండి, మీరు సత్వరమే ఫుడ్ డెలివరీని అందించే వేదిక ఇది. మీ ఫేవరెట్ రెస్టారెంట్ నుంచి సరైన డిస్కౌంట్లతో ఆర్డర్ చేయవచ్చు. అంతే కాకుండా మీ ఇంటికే ఉచిత డెలివరీ సైతం. ప్రస్తుతం ఇక్కడ కొన్ని రెస్టారెంట్ల జాబితా చూద్దాం. వినియోగదారులకు ఈ నెల మంచి రెస్టారెంట్ల గురించి తెలపడమే దీని ఉద్దేశం.

అమ్మీస్ బిరియాని: చికెన్ హైదరాబాదీ బిర్యానీ, ఎగ్జిక్యూటివ్ చికెన్ బిర్యానీ, ఆంధ్రా చికెన్ బిర్యానీ, మటన్ హైదరాబాదీ బిర్యానీ, వెజ్ హైదరాబాదీ బిర్యానీ, ఎగ్జిక్యూటివ్ ఆంధ్రా బిర్యానీ, చికెన్ టిక్కా బిర్యానీ, గుంటూర్ చికెన్, ఎగ్జిక్యూటివ్ చికెన్ మీల్, చికెన్ టిక్కా వంటి వంటకాలతో రుచికరమైన ఆహారాలను మీకు అందించేందుకు అమ్మీస్ బిర్యానీ ఎప్పుడూ సిద్దంగా ఉంటుంది. మీ ఇష్టమైన ఈ రెస్టారెంట్లో 15% డిస్కౌంట్ పొందాలంటే AB15 కోడ్ వాడాల్సిందే.
Yo! China: ప‌్రతి ఆర్డర్ పైనా ఈ రెస్టారెంట్ 20% రాయితీ ఇస్తోంది. అందరినీ ఆకట్టకునేందుకు యో చైనా రెస్టారెంట్ ప్రయత్నిస్తోంది. ఈ నెల హక్కా నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చిల్లి గార్లిక్ నూడిల్స్, క్లాసిక్ చిల్లీ చికెన్ డ్రై, క్లాసిన్ హనీ చిల్లీ పొటాటో, క్లాసిక్ వెజ్ మంచూరియన్, వెజ్ స్ప్రింగ్ రోల్ చికెన్ లాలీపాప్, క్రిస్పీ హనీ చికెన్, చికెన్ సు మై ఈ హోటల్ మెనూలో టాప్ ఆర్డర్లుగా ఉన్నాయి.
పపా జాన్స్: ఈ రోజుల్లో పిజ్జాను ఇష్టపడే వాళ్లెందరో! అందుకే పపా జాన్స్ ఒకటి కొంటే మరొకటి ఉచితంగా ఇస్తోంది. ఎవరైతే శాకాహారులో వారు గార్లిక్ పర్మేషన్ బ్రెడ్ స్టిక్స్, చీజ్ స్టిక్స్, వెజ్ సింగల్ టాపింగ్‌బాక్స్, ఫార్మ్ ఫ్రెష్ వెజ్ పిజ్జా, వెజ్ డబుల్ టాపింగ్ బాక్స్ గార్డెన్ స్పెషల్ పిజ్జా వెజ్, ఫార్మ్ ఫ్రెఫ్ పిజ్జా వెజ్; పపాస్ పనీర్ పిజ్జా వెజ్, వెజ్ కర్రీ పిజ్జా వంటివి ఆర్డర్ చేయవచ్చు. మరో వైపు మిగిలిన వాళ్లంతా చికెన్ బార్బిక్యూ పిజ్జా తో డ్రిజ్ల్‌డ్ స్వీట్, టాంగీ బార్బీక్యూ సాస్ వంటివి సైతం తీసుకోవచ్చు .
పిజ్జా హట్: 2 మీడియం పాన్ పిజ్జాలపై 50 % ఆఫర్ ఇస్తున్న ఒకే ఒక దుకాణం పిజ్జా హట్. ఫ్లాట్ 50% ఆఫర్ తో పాటు ఇంకెన్నో ప్రత్యేక ఆఫర్లు. ఇంకేంటి ఆలోచిస్తున్నారు. మీడియం సిగ్/సప్ పిజ్జా ఆర్డర్ చేయండి వెజ్ ప్రియుల కోసం. ట్రిపుల్ చికెన్ ఫీస్ట్ తండూరి పనీర్, పనీర్ వెజోరామా, ఎక్సోటికా కంట్రీ ఫీస్ట్, చికెన్ టిక్కా, చికెన్ సుప్రీమ్ వంటివి నాన్‌వెజ్ ప్రియుల కోసం వేచి చూస్తున్నాయి.
రోల్‌మాల్: మీ నాలుకకు రుచి గొలిపే పరాటాలు ఇక్కడ సిద్దంగా ఉన్నాయి. 12"రోల్, 9"రోల్, చిల్లీ పనీర్ రోల్; చికెన్ కుర్చాన్ రోల్, చిల్లీ చికెన్ రోల్, చికెన్ పాకెట్ ఫ్రెండ్లీ మీల్, స్పైస్‌డ్ గ్రీన్ గలౌటి కబాబ్, పనీర్ కుర్చాన్ రోల్, వెజ్ పాకెట్ ఫ్రెండ్లీ మీల్, చెట్టినాడ్ సౌతీ మైండ్ ఇంట్ రోల్ ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడేవి.
బాస్కిన్ రాబిన్స్: సమ్మర్‌లో వేడిని తగ్గించుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇందుకోసం ఫుడ్ పాండ్ సూచన ఇది. బాస్కిన్ రాబిన్స్ వెళ్లి చల్లచల్లటి హిమక్రీములు తినండి. హనీ నట్ క్రంచ్ ఐస్ క్రీమ్, బట్టర్‌స్క్రాచ్ ఐస్ క్రీమ్, బెల్జియన్ బ్లిస్ ఐస్ క్రీమ్ వంటి వాటిని బాస్కిన్ రాబిన్స్ తన వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది.
బాక్స్8.ఇన్: స‌్పైసీ పనీర్ మీల్, వెజ్ ఫార్మ్ ఫ్రెష్ వ్రాప్, మర్గ్ దమ్ బిర్యానీ, షాహీ పనీర్ బిర్యానీ, తండూరీ పనీర్ వ్రాప్, వెజ్ మయో టిక్కీ వ్రాప్, చికెన్ ఓవర్‌లోడ్ మీల్, వెజ్ బాండే స్పెషల్ శాండ్‌విచ్, వెజ్జి డిలైట్ శాండ్‌విచ్, పనీర్ మకానీ మీల్ తరుచూ ఆర్డర్లు ఎక్కువ వచ్చే వాటిలో ఉన్నవి. మీ ఆకలిని తీర్చేందుకు రూ.298 కనీస ఆర్డర్‌ఫై 20% రాయితీని అందిస్తున్నారు. గరిష్ట రాయితీ రూ.200 వరకూ. ఇప్పుడే ఫుడ్ పాండాలో ఆర్డర్ చేయండి.
సబ్‌వే: సలాడ్లు, సబ్మెరిన్ శాండ్‌విచ్ తెచ్చుకునేందుకు సబ్ వే కంటే మంచి చోటు ఉంటుందా చెప్పండి! క్రిస్పీ, క్రంచీ, నోరూరించే 'వెజ్జి డిలైట్ సబ్' వంటివి వెజిటేరియన్లు ఇష్టపడే వాటిలో ఉంది. అంతే కాకుండా పనీర్ టిక్కా సబ్, పాప్యూలర్ కార్న్, పీస్ సబ్ , ఆలూ పట్టీ సబ్ వంటివీ ఉన్నాయి. మరి నాన్ వెజ్ ప్రియుల కోసం ఏమున్నాయంటే... చికెన్ బ్రెస్ట్ రోస్టెడ్ చికెన్ బ్రెస్ట్ సబ్, చికెన్ టిక్కా సబ్, తండూరి చికెన్ సబ్, ఇటాలియన్ బీఎంటీ సబ్ టూనా సబ్ వంటివి ఆర్డర్ చేయవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications