వ్యవసాయంలో అధిక ఆదాయం ఉన్నవారికి పన్ను విధించాల్సిందే
వ్యవసాయంలో ఒక పరిమితికి మించి ఆదాయం ఉన్నవారికి పన్ను విధించడాన్ని తాను సమర్థిస్తున్నానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బీమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో చిన్న రైతుల ఆదాయాల
వ్యవసాయంలో ఒక పరిమితికి మించి ఆదాయం ఉన్నవారికి పన్ను విధించడాన్ని తాను సమర్థిస్తున్నానని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బీమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో చిన్న రైతుల ఆదాయాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదన్నారు. "మీకు పెద్ద ఎత్తున భూములున్నాయి అనుకుందాం, అందులో నుంచి మీకు చాలా ఎక్కువ ఆదాయం వస్తుంటే, అప్పుడు ఒక పరిమితికి మించి వచ్చే ఆదాయంపై పన్ను వేయడం గురించి ఆలోచించాలి" అని పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్‌బీఐ మాజీ గవర్నర్ చెప్పారు.

దేశంలో ఎక్కువ మంది రైతులకు చిన్న కమతాలు ఉన్నాయి. ఏదైనా చర్య తీసుకునేటప్పుడు వారిపై ఎటుంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదన్నారు. తక్కువ ద్రవ్యోల్బణం, అధిక వృద్ది ఎన్‌డీఏ ప్రభుత్వ ఘనతలుగా చెప్పుకొచ్చారు. అయితే అవినీతిని తగ్గించేందుకు, పరిపాలన సంస్కరణల విషయంలో ఈ ప్రభుత్వం చాలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. తన దృష్టిలో దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని భరోసా వ్యక్తం చేశారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications