ఫోర్డ్ సైతం 10 శాతం ఉద్యోగులను తొలగించనుందట
ఉత్తర అమెరికా, ఆసియా ప్రాంతాల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు ఫోర్డ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు రాయిటర్స్ సోమవారం వెల్లడించింది. లాభాలను పెంచుకోవడంతో పాటు, తగ్గుతున్న స్టాక్ విలువను
ఉత్తర అమెరికా, ఆసియా ప్రాంతాల్లో 10 శాతం ఉద్యోగులను తొలగించేందుకు ఫోర్డ్ ప్రణాళికలు రచిస్తున్నట్లు రాయిటర్స్ సోమవారం వెల్లడించింది. లాభాలను పెంచుకోవడంతో పాటు, తగ్గుతున్న స్టాక్ విలువను పెంచుకునేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కారణంగా ఫోర్డ్ మోటార్స్‌కు 3 బిలియన్ డాలర్ల మేరకు ఆదా జరగొచ్చని అంచనా. ఎక్కువగా ముందస్తు విరమణల ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు ఆదా చేసుకునేందుకు ఫోర్డ్ యోచిస్తున్నట్లు సమాచారం.

More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications