ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో తెలంగాణ టాప్, ప్రభుత్వ చర్యలే కారణం
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తీసుకున్న పలు చర్యల కారణంగా డిజిటల్ లావాదేవీల్లలో తెలంగాణ ఈ ఘనతను సాధించిందని ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ హర్దయాల్ ప్రసాద్ వెల్లడించారు. మొత్త
దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అరుదైన ఘనత సాధించింది. మే నెలలో జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లు ఈ మేరకు వివరాలను వెల్లడించారు. కేవలం 3.46 కోట్లు జనాభా కలిగిన తెలంగాణ 20 కోట్ల మేర డిజిటల్ లావాదేవీలు జరిపింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య కేవలం 14 కోట్లుగా ఉండటం విశేషం.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం తీసుకున్న పలు చర్యల కారణంగా డిజిటల్ లావాదేవీల్లో తెలంగాణ ఈ ఘనతను సాధించిందని ఎస్బీఐ తెలంగాణ సర్కిల్ జనరల్ మేనేజర్ హర్దయాల్ ప్రసాద్ వెల్లడించారు. మొత్తం రాష్ట్రంలో 400 గ్రామాలు డిజిటల్ బాట పట్టినట్లు ఆయన చెప్పారు. తమ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కనీసం ఒక పొదుపు ఖాతాను కలిగి ఉందని ఆయన అన్నారు. ఏడాదిన్నర క్రితమే ప్రధాన మంత్రి జన్‌ధన్ ఖాతాలను తెరవడం జరిగిందని ఆయన వివరించారు.ఏటీఎమ్‌ల్లో నగదు లేదని చింతా?...చెల్లింపులకు ఈ మార్గాలు ఉన్నాయిగా
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications