0.25% శాతం వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ
గృహ రుణం పొందాలనుకునే వారికి ఎస్బీఐ శుభవార్త అందించింది. ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించింది. రూ.30లక్షలపైన ఉన్న రుణాలకు 10బేసిస్ పాయింట్లు, రూ.30
గృహ రుణం పొందాలనుకునే వారికి ఎస్బీఐ శుభవార్త అందించింది. ఇంటి రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం ప్రకటించింది. రూ.30లక్షలపైన ఉన్న రుణాలకు 10బేసిస్ పాయింట్లు, రూ.30లక్షలలోపు ఉన్న లోన్లపై 25బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. గృహ రుణం తీసుకునేవారు చేయకూడని తప్పులు

ఒక బేసిస్ పాయింట్ 0.1 శాతంతో సమానం. దీంతో షేర్ ధరలో మార్పు కన్పించింది. ఇవాళ్టి ఇంట్రాడేలో రూ.300మార్క్ మరోసారి టచ్ చేసిన ఎస్బిఐ అనంతరం రూ.294కి పతనమైంది.ప్రస్తుతం బిఎస్ఈలో 0.95శాతం లాభపడి రూ.298.80వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications