యూఎస్‌లో స్థానిక నియామకాలను పెంచుతున్న కాగ్నిజెంట్
భారత్ కేంద్రంగా విస్తృత కార్యకలాపాలు కలిగిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇన్ఫోసిస్ బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. ఇకపై అమెరికన్లకు అధిక సంఖ్యలో ఉద్యోగాలివ్వనున్నట్లు ఫలితాల వ
భారత్ కేంద్రంగా విస్తృత కార్యకలాపాలు కలిగిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇన్ఫోసిస్ బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. ఇకపై అమెరికన్లకు అధిక సంఖ్యలో ఉద్యోగాలివ్వనున్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా నాస్డాక్లో లిస్టయిన కాగ్నిజెంట్ తెలియజేసింది. ఈ బాటలో గతేడాది 4,000 మంది అమెరికన్లకు ఉద్యోగాలిచ్చినట్లు పేర్కొంది. అమెరికన్ల ఉద్యోగాలను ఇతర దేశస్థులు తన్నుకుపోకుండా నిలువరిస్తామంటూ ఆ దేశ ప్రెసిడెంట్ ట్రంప్ పదేపదే చెబుతున్న నేపథ్యంలో కాగ్నిజెంట్ ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది. హెచ్1 బీ వీసాలపై వివాదాల నేపథ్యంలో వచ్చే నాలుగేళ్లలో 10,000 మంది అమెరికన్లను నియమించుకోనున్నట్లు ఇప్పటికే ఇన్ఫోసిస్ ప్రకటించిన విషయం తెలిసిందే. హెచ్1బీ మార్పులతో ఇన్ఫోసిన్, కాగ్నిజెంట్, విప్రో,క్యాపిజెమినీలపై ప్రభావం

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications