లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) సోమవారం మరో రెండు కొత్త బీమా పాలసీలను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకించి ‘ఎల్‌ఐసీ ఆధార్ శిలా’.. పురుషుల కోసం ‘ఆధార్ స్తంభ్’ను అందుబాటులో
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) సోమవారం మరో రెండు కొత్త బీమా పాలసీలను ప్రారంభించింది. మహిళల కోసం ప్రత్యేకించి 'ఎల్‌ఐసీ ఆధార్ షిలా'.. పురుషుల కోసం 'ఆధార్ స్తంభ్'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రెండింటికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది.ఎల్ఐసీ వెబ్‌సైట్లో పాలసీ వివరాలను ఉంచింది. ఎల్ఐసీ పాలసీదారులు తెలసుకోవాల్సిన 10 విషయాలు

బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనాలు కల్పించేలా వీటిని ప్రవేశపెట్టింది. పాలసీ ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే అతనికి, అతని కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించేలా పెద్దమొత్తంలో సొమ్మును అందిస్తుంది. పాలసీ మొత్తాన్ని ఎంపిక చేసుకునే దానిని బట్టి ఈ సదుపాయం ఉంటుంది. రెండు పాలసీలకు వయో పరిమితి 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఈ పాలసీల్లో ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి వైద్య పరీక్షల అవసరం లేదు. పాలసీ వ్యవధి 10 నుంచి 20 సంవత్సరాలు. రూ.75వేల నుంచి రూ.3లక్షల వరకూ బీమా మొత్తాన్ని ఎంపిక చేసుకోవచ్చు. పాలసీపై రుణ సదుపాయాన్ని కూడా ఎల్‌ఐసీ కల్పిస్తోంది. ఎంచుకునే చెల్లింపు వ్యవధిని బట్టి ప్రీమియంపై 2% రిబేట్ సైతం లభిస్తోంది.పాలసీ సంపూర్ణ వివరాల కోసం ఇక్కడ క్లిక్‌చేయండి
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications