ఆన్లైన్లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన ఇన్‌లాగ్‌ను హస్తగతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. కాగా, ఇన్లాగ్ సొంతమవడంతో ఫ్లి
భారత ఈ-కామర్స్ వ్యాపారంలో పోటీ ఎక్కువ. మొదట స్టార్టప్ బూమ్ కారణంగా చాలా సంస్థలు ఆన్లైన్లో వస్తువుల అమ్మకానికి పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఇప్పుడేమో చాలా సంస్థలు దుకాణాలు మూస్తున్నాయి లేదా విలీనం అవుతున్నాయి. తాజాగా వస్త్రవ్యాపారాన్ని ఆన్లైన్లో ఈ తతంగం నిర్వహిస్తున్న సంస్థల విషయంలో ఎక్కువగా ఉంది. అసలు విషయానికి వస్తే ఆన్లైన్లో ఫ్యాషన్ ఉత్పత్తుల విక్రయ సంస్థ మింత్రా.. బెంగళూరుకు చెందిన ఇన్‌లాగ్‌ను హస్తగతం చేసుకుంది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిందన్న వివరాలు మాత్రం తెలియరాలేదు. 2017లో డిజిటలీకరణ ఏ ఏ రంగాలను ఎలా ప్రభావితం చేస్తుంది

కాగా, ఇన్లాగ్ సొంతమవడంతో ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన సంస్థ అయిన మింత్రా.. వ్యాపారపరంగా మరింత బలోపేతం కానుందని, ఈ-కామర్స్ మార్కెట్లో దూకుడు పెంచగలదన్న అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కాగా, గతంలో 2013, 2015, 2016ల్లో కూడా పలు సంస్థలను మింత్రా చేజిక్కించుకుంది. గడచిన నాలుగేళ్లలో ఇది నాలుగో టేకోవర్ కావడం విశేషం.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications