జన్‌ధన్ ఖాతాల్లో వారానికి రూ.1000 కోట్ల డిపాజిట్లు
ఏప్రిల్5తో ముగిసిన వారానికి జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు వెయ్యి కోట్లు పెరిగాయట. డిసెంబరు తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల వేగం తగ్గింది.అంతే కాకుండా జనవరి మొదటి వారం నుంచి విత్‌డ్రాయల్
ఏప్రిల్5తో ముగిసిన వారానికి జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు వెయ్యి కోట్లు పెరిగాయట. డిసెంబరు తర్వాత జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ల వేగం తగ్గింది.అంతే కాకుండా జనవరి మొదటి వారం నుంచి విత్‌డ్రాయల్స్ ఎక్కువయ్యాయి. అయితే ఆశ్చర్యకరంగా ఆర్థిక శాఖ ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం మార్చి 29 నాటికి రూ.62,972 కోట్ల వద్ద ఉన్న డిపాజిట్లు వారం రోజుల్లోనే రూ.1000 కోట్ల మేర పెరిగి రూ.63,971 కోట్లకు పెరిగాయి. జన్‌ధన్ ఖాతా వల్ల ఖాతాదారుకు కలిగే ప్రయోజనాలు

ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పేరిట 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా బ్యాంకింగ్ కార్యకలాపాలను మారుమూల గ్రామాలకు విస్తరించి, ఆర్థిక స్వావలంబనను చేకూర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ప్రారంభమైన 28.23 కోట్ల జన్‌ధన్ ఖాతాల్లో 18.50 కోట్ల ఖాతాలకు ఆధార్ అనుసంధానం పూర్తయింది. జామ్(జన్‌ధన్-ఆధార్-మొబైల్) ద్వారా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనాలను లీకేజీలే లేకుండా చేయాలనేది ప్రధాని మోదీ కల.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications