ఈపీఎఫ్ వడ్డీ 8.65%గా ఉండేందుకు ఆర్థిక శాఖ ఆమోదం
ఉద్యోగ భవిష్య నిధి ఈపిఎఫ్)పై 8.65 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అనుమతి ఇచ్చింది. గత నెల మార్చి 31తో ముగిసిన గత
ఉద్యోగ భవిష్య నిధి (ఈపిఎఫ్)పై 8.65 శాతం వడ్డీకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు అనుమతి ఇచ్చింది. గత నెల మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను ఈ నిర్ణయం తీసుకోగా, దీనివల్ల 4 కోట్లకుపైగా ఉన్న ఈపిఎఫ్ఒ సభ్యులు లబ్ధి పొందనున్నారు. ఈ ఏడాదికి 8.65% వడ్డీని నిర్ణయించినప్పటికీ, మొత్తం ప్రావిడెంట్ ఫండ్ నిల్వల్లో మిగులు నిల్వలు ఉండేందుకు అవకాశాలు ఉన్నట్లు ఈపీఎఫ్ఓ అంచనాలు తెలియజేస్తున్నాయి.

More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications