2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లలో ఈక్విటీ విభాగంలోకి రూ.70 వేల కోట్ల పెట్టుబడులను పెట్టారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 41% వృద్ది నమోదయింది. సిప్ మార్గం ద్వారా
2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్లలో ఈక్విటీ విభాగంలోకి రూ.70 వేల కోట్ల పెట్టుబడులను పెట్టారు. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 41% వృద్ది నమోదయింది. సిప్ మార్గం ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడమే కాకుండా, పెట్టుబడిదారుల్లో అవగాహన పెంచేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ప్రయత్నించడం, ఈక్విటీ ఫండ్లలో రిటర్నులు సానుకూలంగా ఉండటమే ఇందుకు కారణమని మ్యూచువల్ ఫండ్ నిర్వహణ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు మార్గాలు

ప్రతి నెలా ఈక్విటీ ఫండ్లలోకి నిధుల రాక పెరగడంతో 2016-17 సంవత్సరం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమకు ఒక గొప్ప ఏడాది కాగలదని బజాజ్ క్యాపిటల్ గ్రూప్ డైరెక్టర్ అనిల్ చోప్రా చెప్పారు.
యాంఫీ(భారత మ్యూచువల్ ఫండ్ సంస్థల సమాఖ్య) అందించిన సమాచారం ప్రకారం 2015-16లో ఈక్విటీ ఫండ్లలో నిధుల విలువ రూ. 74,024 కోట్లుండగా; 2016-17 ఆర్థికంలో స్వల్ప తగ్గుదలతో రూ. 70,367 కోట్ల నికర నిధుల రాక జరిగినట్లు తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications