26 కంపెనీల ద్వారా 4030 కోట్లా?
ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థల ద్వారా మాత్ర
యూరప్, పశ్చిమాసియా, భారత, ఆఫ్రికా (ఈంఇఐఎ) ప్రాంతంలో పబ్లిక్ ఇష్యూలు జోరుగా ఉన్న మార్కెట్‌గా భారతదేశం నిలిచింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బిఎ్‌సఇ, ఎన్‌ఎస్ఇల్లో 26 ఐపిఒలు జారీ అయ్యాయి. ఈ ఇష్యూల ద్వారా ఆయా కంపెనీలు 61.9 కోట్ల డాలర్ల (రూ.4,030 కోట్లు) సమీకరించాయని ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థ ఐపిఒ ధోరణులపై విడుదల చేసిన నివేదికలో తెలిపింది. రెండు ఎక్స్చేంజీలు నాలుగు సంస్థల ద్వారా మాత్రమే 57.3 కోట్ల డాలర్ల నిధులను రాబట్టాయని, చిన్న,మధ్య తరహా సంస్థల ప్లాట్‌ఫామ్‌ల ద్వారా మరో 24 కంపెనీలు 4కోట్ల 60 లక్షల డాలర్లను సేకరించాయని నివేదిక విశ్లేషించింది. ఐపీవోలో ఆఫర్ డాక్యుమెంట్ అర్థం చేసుకోవడం ఎలా?

ఈంఇఐఎ ప్రాంతంలోని ఎక్సేంజీలు 5.2 బిలియన్ డాలర్ల విలువైన 77 ఐపీవోలను జారీ చేశాయి. ఏడాది ప్రారంభంలో వృద్ది నామమాత్రంగా ఉన్నా, రెండో త్రైమాసికంలో ఐపీవోల దూకుడు ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 2017లో అంతర్జాతీయ ఐపీవోలు దూసుకెళ్లొచ్చని అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఆసియా-పసిఫిక్‌లోని ఆర్థిక మార్కెట్లు ఆశించిన దాని కంటే సానుకూలంగా ఉన్నట్లు చెపుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications