ఒకప్పటి మొబైల్ తయారీ దిగ్గజం మరో సారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. చాలా రోజుల తర్వాత సరికొత్త ఆలోచనతో రెండు మొబైల్ నెట్‌ర్క్‌లతో జట్టుకడుతోంది. తద్వారా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగ
ఒకప్పటి మొబైల్ తయారీ దిగ్గజం మరో సారి తన సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. చాలా రోజుల తర్వాత సరికొత్త ఆలోచనతో రెండు మొబైల్ నెట్‌ర్క్‌లతో జట్టుకడుతోంది. తద్వారా 5జీ కనెక్టివిటీతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించేందుకు నోకియా కసరత్తులు మొదలుపెట్టింది. టాప్ 10 టెలికాం కంపెనీలు

దేశీయ టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి 5జీ కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చే యోచనలో నోకియా ఉంది. ఈ మేరకు ఇప్పటికే దీనికి సంబంధించిన ఎంఓయూపై నోకియా సంతకం కూడా చేసిందని ఎకనమిక్ టైమ్స్(ఈటీ) ఒక కథనం ప్రచురించింది.
ఫిన్‌లాండ్ దేశానికి చెందిన మొబైల్ దిగ్గజం దేశంలో 5జీ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించింది. నోకియా ఇండియా మార్కెటింగ్ అధిపతి సంజయ్ మాలిక్ ఈటీతో మాట్లాడుతూ తాము ఈ ఎంవోయూల ద్వారా దేశంలో 5జీ అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఫిన్‌లాండ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నోకియా ఒక దశలో పోటీని తట్టుకోలేక ఆస్తులను అమ్మకానికి పెట్టింది. చెన్నై నోకియా తయారీ కేంద్రం అయోమయ స్థితిలోకి నెట్టివేయబడింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications