2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పన్నుల వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ప్రత్యక్ష , పరోక్ష పన్నుల వసూళ్లు అంచనాలు మించి 18శాతం పుంజుకున్నాయి. నిజానికి కేంద్రం మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని
2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం పన్నుల వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ప్రత్యక్ష , పరోక్ష పన్నుల వసూళ్లు అంచనాలు మించి 18శాతం పుంజుకున్నాయి. నిజానికి కేంద్రం మొత్తం పన్ను వసూళ్ల లక్ష్యాన్ని రూ.16.97 లక్షల కోట్లుగా నిర్ణయించుకోగా, మొత్తం రూ. 17.10 లక్షల కోట్లు నమోదైనట్లు ఆర్థిక శాఖ మంగళవారం వెల్లడించింది. గత ఏడాది వసూళ్లతో పోలిస్తే పన్నుల వసూళ్లు 18% అధికంగా నమోదైనట్టు ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరేళ్లలో ఇంత భారీగా పన్నుల వసూలు నమోదు కాలేదని రెవెన్యూ సెక్రటరీ హస్ముఖ అధియా చెప్పారు.
Govt Exceeds FY17 Tax Collection Target At Rs 17.10 Lakh Crore Read more at: https://www.goodreturns.in/news/2017/04/04/govt-exceeds-fy17-tax-collection-target-at-rs-17-10-lakh-cro-554697.html