అనుబంధ బ్యాంకుల్లో వీఆర్ఎస్ను ఎంచుకున్న 2800 మంది
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో విలీనానికి 2800 మంది మొగ్గుచూపారని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య సోమవారం వెల్లడించారు. 5 అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. వీఆర్ఎస్ సౌ
ఎస్బీఐ అనుబంధ బ్యాంకుల్లో విలీనానికి 2800 మంది మొగ్గుచూపారని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య సోమవారం వెల్లడించారు. 5 అనుబంధ బ్యాంకులు ఎస్బీఐలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. వీఆర్ఎస్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఏప్రిల్5 వరకూ సమయం ఉందని ఆమె తెలిపారు. మొత్తం 5 అనుబంధ బ్యాంకుల్లో 12,500 మందికి ఈ సదుపాయాన్ని వినియోగించుకునే అర్హత ఉంది. ఎవరైతే 20 ఏళ్ల సర్వీసును పూర్తిచేసుకుని, 55 ఏళ్ల వయసు దాటి ఉంటారో వారంతా దీనికి అర్హత సాధిస్తారు. ఇక నుంచి దేశమంతా ఒకే ఎస్బీఐ

ఎస్బీఐ ఉద్యోగుల సంఖ్య విలీనం తర్వాత 2,70,011కి పెరగనుంది. ఇందులో భారతీయ మహిళా బ్యాంకుతో పాటు అనుబంధ బ్యాంకుల నుంచి వచ్చి చేరిన వారి సంఖ్య 69,191. భారీ విలీనం తర్వాత ఎస్బీఐ ప్రపంచంలోని 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. డిపాజిట్ల విలువ 26 లక్షల కోట్ల రూపాయలకు పెరుగుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications