షెల్(బోగస్) కంపెనీల భరతం పట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమైంది. శనివారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కత, చంఢీగడ్, పట్నా, రాంచి, అహ్మ
షెల్(బోగస్) కంపెనీల భరతం పట్టేందుకు మోడీ ప్రభుత్వం సిద్దమైంది. శనివారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కత, చంఢీగడ్, పట్నా, రాంచి, అహ్మదాబాద్, భువనేశ్వర్, బెంగుళూరు ఈడీ జాబితాలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో 300 షెల్ సంస్థలు ఉన్న చోట్ల వివిధ టీమ్‌ల ఆధ్వర్యంలో సోదాలకు వెళ్లినట్లు ఈడీ తెలిపింది.

మనీ లాండరింగ్, అక్రమంగా జరుపుతున్న విదేశీ కరెన్సీ లావాదేవీలను తనిఖీ చేసేందుకు పీఎంఎల్ఏ, ఫెమా చట్టాల కింద ఈ చర్యకు దిగినట్లు నియంత్రణ సంస్థ వెల్లడించింది. పీఎంవో ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ విధమైన కఠిన కార్యాచరణకు దిగినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి బోగస్ సంస్థలకు చెందిన కోట్లాది రూపాయలను ఈడీ అటాచ్ చేసింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications