రూ. 2 లక్షలకు మించిన డిపాజిట్లను ఐటీఆర్ ఫారంలో వెల్లడించాల్సిందే...
నోట్ల రద్దు సమయంలో ఎవరైనా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.
నోట్ల రద్దు సమయంలో విపరీతంగా అక్రమ డిపాజిట్లు జరిగాయని ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. దాంతో వివిధ ఆదాయ వెల్లడి పథకాల ద్వారా అక్రమ ధన వివరాలు వెల్లడించాలని కోరింది. అయినప్పటికీ చాలా మంది వాటి వివరాలను దాచిపెట్టారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రభుత్వం సరికొత్త పంథాను అనుసరిస్తోంది. నోట్ల రద్దు సమయంలో ఎవరైనా రూ.2 లక్షలు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన సొమ్మును డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలను కొత్త ఐటీఆర్ ఫారంలో తెలపాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.

చాలా మందికి ప్రస్తుతం ఒకే పేజీని కలిగిన రిటర్ను ఫారంను ఐటీ శాఖ అందుబాటులో ఉంచింది. పార్ట్ ఈలో పన్ను చెల్లింపుదారు బ్యాంక్ వివరాలను కోరుతోంది. దాని తర్వాతే మరో గడిలో నవంబరు 9 నుంచి డిసెంబరు 30 మధ్య రూ. 2 లక్షలు, అంతకు మించి చేసిన డిపాజిట్ వివరాలను నమోదు చేయాల్సిందిగా కోరుతున్నారు. దీంతో అక్రమ డిపాజిట్లను చేసిన వారికి గుండె గుబులుమంటోంది. ఒకవేళ ఇప్పుడు ఆ వివరాలను సమర్పించకపోయినా పాన్ కార్డు, ఆధార్ సాయంతో వాటన్నింటినీ క్రోడికరించే పనిలో ఆదాయపు పన్ను శాఖ నిమగ్నమైంది. ఇందుకు ఆర్‌బీఐ సైతం సహకరించే వీలుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications