టెలికాం నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆధార్ ఆధారిత మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో టెలికాం కంపెనీలపై రూ. 1000 కోట్ల వరకూ భారం పడనుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి రీవెర
టెలికాం నిపుణుల విశ్లేషణ ప్రకారం ఆధార్ ఆధారిత మొబైల్ కనెక్షన్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయడంతో టెలికాం కంపెనీలపై రూ. 1000 కోట్ల వరకూ భారం పడనుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉందని కొన్ని టెలికాం సంస్థల యాజమాన్యాలు అంటున్నాయి.

ఇందుకోసం తాము పత్రికలు,టీవీల్లో, డిజిటల్ ప్రకటనలు ఇచ్చి కొత్త నిబంధన గురించి ప్రజలను అందుకు సమాయత్తం చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. అంతే కాకుండా లక్షలాదిగా బయోమెట్రిక్ పరికరాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈసారి చేసే వెరిఫికేషన్ ప్రక్రియ ఆధార్‌తో కూడిన బమోమెట్రిక్ ఈ-కేవైసీ తరహాలో ఉంటుంది. ఇందులో భాగంగా టెలికాం సంస్థల ప్రతినిధులే మారుమూల గ్రామాలను సందర్శించాలి. ఈ వ్యవహారంపై సెల్యూలార్ ఆపరేటర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ మాట్లాడుతూ "ఇది పరిశ్రమకు ఖర్చుతో కూడిన వ్యవహారం. దీని వల్ల టెలికాం సంస్థలపై ప్రతినిధుల శిక్షణ, పరికరాల కోసం రూ. 1000 కోట్ల వరకూ భారం పడుతుంద"ని చెప్పారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications