రూ. 2 ల‌క్ష‌ల‌పైన న‌గ‌దు కొనుగోళ్ల‌పై 1 శాతం ప‌న్ను తొల‌గింపు

ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ సంద‌ర్భంగా రూ.2 ల‌క్ష‌ల‌కు మించి చేసే న‌గ‌దు కొనుగోళ్ల‌పై ఒక శాతం ప‌న్ను విధించాల‌ని ప్ర‌తిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి రూ. 2 ల‌క్ష‌ల‌కు పైన చేసే ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, సేవ‌ల విని

ఆర్థిక మంత్రి బ‌డ్జెట్ సంద‌ర్భంగా రూ.2 ల‌క్ష‌ల‌కు మించి చేసే న‌గ‌దు కొనుగోళ్ల‌పై ఒక శాతం ప‌న్ను విధించాల‌ని ప్ర‌తిపాదించారు. ఏప్రిల్ 1 నుంచి రూ. 2 ల‌క్ష‌ల‌కు పైన చేసే ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, సేవ‌ల వినియోగాన్ని న‌గ‌దు రూపంలో నిషేధించిన సంద‌ర్భంలో 1 శాతం పన్ను ప్ర‌తిపాద‌న‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఆర్థిక బిల్లు, 2017లో స‌వ‌ర‌ణ‌లు చేశారు.

రూ. 2 ల‌క్ష‌ల‌పైన న‌గ‌దు కొనుగోళ్ల‌పై 1 శాతం ప‌న్ను తొల‌గింపు

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+