ఆదాయపు పన్ను రిటర్నులు, పాన్ దరఖాస్తు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే పలు చోట్ల వీటిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. అం
ఆదాయపు పన్ను రిటర్నులు, పాన్ దరఖాస్తు చేయాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యే రోజులు ఇక ఎంతో దూరంలో లేవు. ఎందుకంటే పలు చోట్ల వీటిని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నది. అంతే కాదు నగదు చెల్లింపులు కేవలం రెండు లక్షల రూపాయలకే పరిమితం కానున్నాయి. అంతకుమించి చెల్లించాలంటే ఆన్‌లైన్ లావాదేవీలు తప్పవు. జూలై ఒకటో తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. జూలై ఒకటో తేదీకి పాన్ కార్డు ఉన్నవాళ్లు.. తమ ఆధార్ నంబరును ఆదాయ పన్ను శాఖకు తెలియజేయాల్సిందే! రాజకీయ పార్టీల ట్రస్టులకు విరాళాలు కేవలం చెక్కులు ఇవ్వాల్సిందే! మిగిలిన రూపాల్లో చెల్లింపులు నిషేధం!

నల్ల ధనంపై పోరాటంలో భాగంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజా నిబంధనలను సిద్ధం చేసింది. ఆర్థిక బిల్లు-2017 లో భాగంగా లోక్‌సభలో అరుణ్ జైట్లీ సవరణలను ప్రతిపాదించనున్నారు. ఒకసారి కొత్త ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే పన్ను చెల్లింపుదారులంతా ఐటీ రిటర్నులు సమర్పించేటప్పుడు బయోమెట్రిక్ సహిత ఆధార్‌ను ఐటీ శాఖకు ఇవ్వాల్సిందే. అంటే 12 అంకెల ఆధార్ సంఖ్యతో పాటు దాన్ని సపోర్ట్ చేసే విధంగా వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ ద్వారా కంటి పాప బొమ్మ వంటి వాటిని తీసుకుంటారు.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications