ఇందులో ఐటీ పరిశ్రమ నుంచి 150 గ్లోబల్ లీడర్లు, 150 పై బడి స్టార్టప్‌లు, 1000 మంది డెలిగేట్లు భాగస్వాములు కానున్నారని హైసియా అధ్యక్షుడు పోతుల రంగ తెలిపారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్న
హైసియా(హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్) ఈ ఏడాది వార్షిక సమావేశాన్ని మార్చి 23న నిర్వహించనున్నది. ఉత్తమ ఉత్పత్తులు, సేవలతో ముందుకు వచ్చిన కొన్ని ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలకు ఈ సందర్భంగా అవార్డులను ఇవ్వనున్నారు.

చిన్న,మధ్య తరహా, పెద్ద కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులనే కాకుండా స్టార్టప్‌ల నుంచి వచ్చిన వాటిని సైతం హైసియా గుర్తించనుంది. మొత్తం సమావేశంలో భాగంగా డిజైన్ పోటీని సైతం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇక్కడ నగరం యొక్క సృజనాత్మకత వెల్లివిరియనుంది. ఇందులో ఐటీ పరిశ్రమ నుంచి 150 గ్లోబల్ లీడర్లు, 150 పై బడి స్టార్టప్‌లు, 1000 మంది డెలిగేట్లు భాగస్వాములు కానున్నారని హైసియా అధ్యక్షుడు పోతుల రంగ తెలిపారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్న వారిలో రాహుల్ నారాయన్(టీమ్ఇండస్ సహ వ్యవస్థాపకుడు), దశరథ ఆర్ గుడె(INVECAS సీఈవో), తల్లపల్లి హరి(కాల్హెల్త్) ఉన్నారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications