49 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
మునుపటి సెషన్‌లో 0.7శాతం లాభపడిన సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ఈ వారం కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలతో
మునుపటి సెషన్‌లో 0.7శాతం లాభపడిన సూచీలు మంగళవారం నష్టాల్లో పయనించాయి. బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీకరణతో పాటు ఈ వారం కన్సాలిడేషన్ చోటుచేసుకునే అవకాశం ఉందన్న విశ్లేషకుల అంచనాలతో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో సెన్సెక్స్ 48.63పాయింట్లు(0.17%) నష్టపోయి 28,999.56 వద్ద ముగియగా; నిఫ్టీ 17 పాయింట్లు(0.18%) క్షీణించి 8947 వద్ద స్థిరపడింది.

సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రెండేళ్ల గరిష్టానికి చేరడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, ప్రపంచ మార్కెట్ల బలహీనతలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు చెప్పారు. దీంతో నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించినట్లు అంచనా వేస్తున్నారు. నిప్టీ సెంటిమెంటు పాయింటు 9 వేల మార్కును దాటలేకపోయింది. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే వారు పాటించాల్సిన సూచనలు
బీఎస్ఈ సెన్సెక్స్‌లో లాభపడిన వాటిలో డెల్టాకార్ప్, జస్ట్‌డయల్, అదానీపవర్, కేఎస్సీఎల్,మైండ్‌ట్రీ ముందుండగా; నష్టపోయిన వాటిలో ఆర్‌కామ్, హిందాల్కో, హిందుస్థాన్‌జింక్, జేకేటైర్,సెయిల్ ఉన్నాయి.

More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications