ప్రైవేటు బ్యాంకులే అనుకుంటే ఎస్బీఐ దాన్ని మించిపోతోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో కనీస మొత్తం నగదు నిల్వ లేకపోతే తన ఖాతాదారులకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించి
ప్రైవేటు బ్యాంకులే అనుకుంటే ఎస్బీఐ దాన్ని మించిపోతోంది. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల్లో కనీస మొత్తం నగదు నిల్వ లేకపోతే తన ఖాతాదారులకు జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వస్తుందని స్టేట్ బ్యాంక్ వెల్లడించింది. మెట్రో నగరాల్లోని శాఖల్లో ఖాతాల్లో రూ.5,000, సాధారణ నగరాల్లో రూ.2,000, పట్టణాల్లో రూ.2,000 గ్రామీణ ప్రాంతాల్లోని శాఖల్లో రూ.1,000 కనీస నగదు నిల్వలను నిర్వహించాలని తెలిపింది.

ఖాతాల్లోని నగదు ఎంత తక్కువ ఉందనే దాన్ని బట్టి జరిమానా ఉంటుందని అధికారులు తెలిపారు. ఖాతాల్లో కనీస నగదు నిల్వల్లో 50 నుంచి 75 శాతం కంటే తక్కువ ఉంటే రూ.75లతోపాటు అదనంగా సేవా పన్ను వసూలు చేస్తారు. 75% కంటే తక్కువ నగదు నిల్వ ఉంటే మెట్రో నగరాల్లో రూ.100తో పాటు, సేవా పన్నును కట్టాల్సిందే. అలాగే 50 శాతం కంటే తక్కువ ఉంటే రూ.50లతోపాటు సేవా అదనంగా వసూలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస నిల్వలు లేని ఖాతాదారులకు రూ.20 నుంచి రూ.50 జరిమానాతోపాటు అదనంగా సేవా పన్ను ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ శాఖల్లో మూడు కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపినా మూల్యం చెల్లించుకోవాల్సిందే. 3 లావాదేవీలు దాటితే రూ. 50 రుసుము ఉంటుందని ప్రభుత్వ రంగ బ్యాంకు ప్రకటించింది. దేశమంతా ఒకే ఎస్బీఐ
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications