ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రజాప్రతినిధుల ఆదాయం ఎంత ఉంటుందో మనకు ఎరుకే. కానీ రూ. 10 లక్షల ఆదాయం కూడా లేని ఎమ్మ
ప్రస్తుత నిబంధనల ప్రకారం రూ.2.5 లక్షల లోపు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రజాప్రతినిధుల ఆదాయం ఎంత ఉంటుందో మనకు ఎరుకే. కానీ రూ. 10 లక్షల ఆదాయం కూడా లేని ఎమ్మేల్యేలు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అదే వింత అనుకుంటే మన దేశ ప్రజాప్రతినిధుల్లో 35 శాతం మంది అయితే పన్ను చెల్లించనవసరం లేనంతగా రూ.2.5 లక్షల కంటే తక్కువ చూపించారు. 40 శాతం మంది 2.5 నుంచి 10 లక్షల మధ్య తమ ఆదాయం ఉందని పత్రాలు సమర్పించారు. ఆదాయం రూ.10 లక్షల కంటే తక్కువ ఉందని 75% ఎంపీలు, ఎమ్మెల్యేలు చెప్పారంటే వారి పేదరికాన్ని అర్థం చేసుకోవచ్చు. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ప్రకారం ఈ షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి. ఇక 24 శాతం మంది తమకు ఎలాంటి ఆదాయం లేదని ప్రకటించారు. అంటే...2.5 లక్షల పన్ను మినహాయింపు పరిధిలోని వచ్చే 35 శాతం మంది ప్రజాప్రతినిధులకు ఈ 24 శాతం మంది కలిపితే 59 శాతం మంది మనం ఎన్నుకున్న నాయకులు అసలు పన్ను చెల్లించలేడం లేదన్న మాట.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications