పెరుగుతున్న మ్యూచువల్ పండ్ ఖాతా(ఫోలియో)ల సంఖ్య
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి చెప్పుకోదగ్గ డిమాండ్‌తో ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డులను సృష్టిస్తున్నాయి. మొత్తం 62 లక్షల మంది మదుపర్లు 5.4 కోట్ల రూపాయలను మ
రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి చెప్పుకోదగ్గ డిమాండ్‌తో ఆర్థిక సంవత్సరం మొదటి పది నెలల్లో మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రికార్డులను సృష్టిస్తున్నాయి. మొత్తం 62 లక్షల మంది మదుపర్లు 5.4 కోట్ల రూపాయలను మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేశారు. గతంలో 2014-15లో 22 లక్షల మంది, 2015-16లో ఉన్న 59 లక్షల మందికి వీరు అదనం. చిన్న పట్టణాల నుంచి సైతం పలువురు మదుపర్లు మ్యూచువల్ ఫండ్ల వైపు చూస్తుండటమే ఈ పరిస్థితికి కారణం.
సెబీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూస్తే43 యాక్టివ్ ఫండ్ సంస్థల వద్ద ఉన్న ఇన్వెస్టర్ల ఖాతాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గత నెల చివరి నాటికి మొత్తం ఖాతాల(ఫోలియో) సంఖ్య 5,37,81,503గా ఉంది. 2016 మార్చి నాటికి ఉన్న 4.7 కోట్ల ఖాతాల కంటే ఇవి 62 లక్షలు అధికం కావడం గమనార్హం.

More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications