కేంద్ర బడ్జెట్ 2017-18 : బడ్జెట్లో తాజా అంశాలు ఏమిటి?
రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం చేస్తాం.రైతులు 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్
బడ్జెట్ తాజా సమాచారం
- రైతులు 60 రోజుల్లోపు రుణాలు చెల్లిస్తే వారికి పూర్తి వడ్డీ రాయితీ కల్పిస్తాం.
- వచ్చే అయిదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చర్యలు
- గ్రామీణ ప్రాంతాల్లో బడ్జెట్ ను ఎక్కువ ఖర్చు చేస్తాం
- పేదరిక నిర్మూలనే మా ప్రధాన లక్ష్యంగా ఉంది.
- విద్యారంగానికి ప్రాధాన్యత, యూజీసీలో సంస్కరణలు
- విద్యార్థులకు ప్రయోగాత్మకంగా 350 ఆన్‌లైన్ క్లాసులు
- ఉన్నత విద్యలో ప్రవేశ పరీక్ష కోసం నూతన విధానం
- యువతలో నైపుణ్యాన్ని పెంచే సంకల్ప్ స్కీమ్ కు రూ.4వేల కోట్లు
- ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23 వేలకోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్ మంచి ఫలితాలు ఇచ్చింది
- ప్రధానమంత్రి సడక్ యోజనకు రూ.19వేల కోట్లు
- గ్రామీణ నిరుపేదలకు కోటి పక్కా ఇళ్లు
- జాతీయ ఉపాధిహామీ పథకంలో మహిళలకు భాగస్వామ్యం పెంపు
- జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.48వేల కోట్లు
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్ ఊతం
- రూ.8వేల కోట్లతో డెయిరీ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు
- మైక్రో ఇరిగేషన్ కోసం రూ.5వేల కోట్లు
- పేదలకు సామాజిక భద్రత, గృహనిర్మాణం, ఉపాధి కల్పన
- ఆర్థిక సంస్థల బలోపేతం, డిజిటల్ వ్యవస్థ
- భూసార పరీక్షల కోసం కృషి విజ్ఞాన కేంద్రల్లో మినీ ల్యాబ్‌లు
- 63 వేల ప్రాథమిక సహకార సంఘాల కంప్యూటీకరణ
- రూ.10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.
- నాబార్డ్ తో వ్యవసాయ సహకార సంఘాల అనుసంధానం


Click it and Unblock the Notifications