ఎంఫసిస్ నూతన సీఈవోగా నితిన్ రాకేష్
ఎంఫసిస్ సంస్థ నూతన సీఈవోగా నితిన్ రాకేష్‌ను నియమించినట్లు బీఎస్ఈకి తెలిపింది. జనవరి 27న జరిగిన బోర్డ్ ఆఫ్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్‌గా
ఎంఫసిస్ సంస్థ నూతన సీఈవోగా నితిన్ రాకేష్‌ను నియమించినట్లు బీఎస్ఈకి తెలిపింది. జనవరి 27న జరిగిన బోర్డ్ ఆఫ్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఐదేళ్ల కాలానికి సీఈవోగా చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి షేర్ హోల్డర్ల అనుమతి ఉన్నట్లు వివరించింది.

28 వ తేదీని పదవీ కాలం ముగియనున్న గణేష్ అయ్యర్ నుంచి నితిన్ రాకేష్ సీఈవో పదవిని స్వీకరిస్తున్నారు. గణేష్ జనవరి 28 తర్వాత నుంచి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో ఒకరుగా ఉంటారు. మరే ఇతర కంపెనీల్లోనూ డైరెక్టర్‌గా లేనట్లు రాకేష్ చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!



Click it and Unblock the Notifications