కరెంట్ ఖాతా లోటును ఇంతకు ముందు అంచనా వేసిన జిడిపిలో 0.4 శాతంనుంచి 1.4 శాతానికి సవరించినట్లు నోమురా ఒక పరిశోధనాపత్రంలో వెల్లడించింది. ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో కరెంటు ఖాతా లోట
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ కరెంటు ఖాతా లోటు ఇంతకుముందు అంచనా వేసిన జిడిపిలో 0.4 శాతం నుంచి 1.4 శాతానికి పెరగొచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం 'నోమురా' పేర్కొంది. నోట్ల రద్దు తర్వాత ఎగుమతులు బాగా తగ్గిపోవడంతో పాటుగా దిగుమతులు పెరగడంతో నవంబర్ నెలలో భారత దేశ వాణిజ్య లోటు అక్టోబర్‌లో ఉన్న 10.4 బిలియన్ డాలర్ల నుంచి 13 బిలియన్ డాలర్లకు పెరిగిందని, ఇది 16 నెలల గరిష్టమని జపాన్‌కు చెందిన ఆ సంస్థ వివరించింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటును ఇంతకు ముందు అంచనా వేసిన జిడిపిలో 0.4 శాతంనుంచి 1.4 శాతానికి సవరించినట్లు నోమురా ఒక పరిశోధనాపత్రంలో వెల్లడించింది. ఈ సంవత్సరం నాలుగో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో కరెంటు ఖాతా లోటు ఇంతకు ముందు అంచనా వేసిన జిడిపిలో 0.9 శాతంనుంచి 2.5 శాతంగా ఉంటుందని, జనవరి-మార్చి త్రైమాసికంలో 2 శాతంగా ఉండొచ్చని నోమురా లెక్కగట్టింది.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications