ఆశాజనక మార్కెట్లలో దిగజారిన భారత్
ఆశాజనక మార్కెట్లలో భారత్ టాప్-5లో స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ఆరో స్థానానికి పడిపోయింది. కన్సల్టెన్సీ దిగ్గజం పిడబ్ల్యుసి నిర్వహించిన వార్షిక గ్లోబల్ సిఇఒల అధ్యయనం ప్రకారం ఈ జాబితాలో అమెరికా 43 శా
ఆశాజనక మార్కెట్లలో భారత్ టాప్-5లో స్థానాన్ని కోల్పోయింది. ఈ ఏడాది ఆరో స్థానానికి పడిపోయింది. కన్సల్టెన్సీ దిగ్గజం పిడబ్ల్యుసి నిర్వహించిన వార్షిక గ్లోబల్ సిఇఒల అధ్యయనం ప్రకారం ఈ జాబితాలో అమెరికా 43 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, తర్వాతి నాలుగు స్థానాల్లో చైనా (33 శాతం), జర్మనీ (17 శాతం), బ్రిటన్ (15 శాతం), జపాన్ (8 శాతం) ఉన్నాయి. ఆరో స్థానంలో 7 శాతంతో భారతీయ మార్కెట్ నిలిచింది.

More From GoodReturns

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications