వ్యాట్ నుంచి జీఎస్టీకి మారే ప్రక్రియను ప్రారంభించిన తెలంగాణ
తెలంగాణలో స్థానిక వ్యాపారులను వ్యాట్ నుంచి జీఎస్టీ నెట్‌వర్క్‌లోని మార్చే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లోకి మార్చే కసరత్తు వేగవంతమైంది.
దేశంలో 29వ రాష్ట్రమైన తెలంగాణలో స్థానిక వ్యాపారులను వ్యాట్ నుంచి జీఎస్టీ నెట్‌వర్క్‌లోని మార్చే ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పన్ను విధానంలో నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లోకి మార్చే కసరత్తు వేగవంతమైంది. కేంద్ర జీఎస్టీ సర్వర్ నుంచి ఇప్పటికే వ్యాట్ పరిధిలో నమోదైన 2.4 లక్షల మంది వ్యాపారుల్లో 1.56 లక్షల మందికి ప్రొవిజనల్ ఐడెంటిటీ నంబర్ల(పిన్ల)ను పొందారు. ఇందులో 25వేల ఐడీలను వ్యాట్ డీలర్లకు కేటాయించారు.

ఈ యూనిక్ ఐడీల ద్వారా వ్యాట్ నుంచి జీఎస్టీకి మారే ప్రక్రియ సులువవుతుంది. ఇందుకోసం 840 సీనియర్ అధికారులను నియమించారు. జనవరి 13 కల్లా ప్రక్రియ పూర్తవుతుందని వాణిజ్య పన్నుల ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఒక జాతీయ పత్రికకు తెలిపారు. తెలంగాణకు జీఎస్టీ కోడ్ నంబరు 13ను కేటాయించారు. తమ పన్నులను ఆన్లైన్లో చెల్లించేందుకు వీలుగా ట్రేడర్లకు 15 అంకెల యూనిక్ నంబరును అందజేస్తారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications