దేశ జీడీపీ వృద్ది ముందు వేసిన అంచనాల కన్నా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత ఉత్పాదక, సేవా రంగాల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వ
దేశ జీడీపీ వృద్ది ముందు వేసిన అంచనాల కన్నా తగ్గే అవకాశాలు కన్పిస్తున్నాయి. నోట్ల రద్దు తర్వాత ఉత్పాదక, సేవా రంగాల్లో వృద్ధి గణనీయంగా తగ్గిపోయిన కారణంగా అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి మునుపటి అంచనాల కంటే చాలా తక్కువగా 5 శాతమే ఉండవచ్చని హెచ్ఎస్బిసి ఒక నివేదికలో అభిప్రాయ పడింది.

అలాగే జనవరి-మార్చి త్రైమాసికంలో సైతం జిడిపి వృద్ధి 6 శాతమే ఉండవచ్చని, అది ఇంతకు ముందు అంచనా వేసినదానికన్నా 2 శాతం తక్కువ అని ఆ నివేదిక పేర్కొంది. అయితే మార్చి తర్వాత ఆర్థిక వృద్ధి తిరిగి క్రమేణా పుంజుకుని మామూలు స్థాయి 7 శాతానికి చేరుకోవచ్చని కూడా ఆ నివేదిక పేర్కొంది.
దీంతో వచ్చే ఫిబ్రవరి ద్వైమాసిక సమీక్షలో ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల మేర రేట్ల కోతకు మొగ్గుచూపొచ్చని హెచ్సీబీసీ తెలిపింది. ఫిబ్రవరి 8న రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ సమావేశం జరగనుంది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications