ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డిజి ధన్‌మేళా కార్యక్రమ సందర్భంలో జైట్లీ అన్నారు. నేరుగా కాదు కదా పరోక్షంగా అర్థమొచ్చేలా కూడా ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. దీర్ఘకాల మూలధన లాభాలపై
ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత మదుపర్లలో నెలకొన్న భయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలగించారు. అదే విధంగా డిజీధన్ మేళా, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కొటిక్స్ వద్ద పలు ఆర్థిక విషయాలపై మాట్లాడిన అంశాలకు సంబంధించిన వీడియోలను ట్విట్లర్లో పోస్ట్ చేశారు. దీర్ఘకాల మూలధన లాభంపై పన్ను విధించే యోచనలో ప్రభుత్వం లేదని జైట్లీ స్పష్టం చేశారు. దీర్ఘకాల మూలధన లాభాల మీద పన్ను విధిస్తామనే రీతిలో ప్రధాని వ్యాఖ్యలు చేసినట్లు కొన్ని ప్రసార మాధ్యమాల్లో తప్పుగా ప్రచారం జరుగుతోందని జైట్లీ వివరించారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని డిజి ధన్‌మేళా కార్యక్రమ సందర్భంలో జైట్లీ అన్నారు. నేరుగా కాదు కదా పరోక్షంగా అర్థమొచ్చేలా కూడా ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని జైట్లీ చెప్పుకొచ్చారు. దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను విధిస్తారనే అభిప్రాయానికి ఎవరూ రాకూడదనే తాను ఇంత వివరంగా స్పష్టత ఇస్తున్నానని పేర్కొన్నారు.
డిజిధన్ మేళాలో జైట్లీ మాట్లాడిన విషయాలకు సంబంధించిన వీడియో
షేర్లను కొనుగోలు చేసి, ఏడాది వరకు అట్టేపెట్టుకొని ఆ తర్వాత లాభానికి విక్రయిస్తే.. ఆ వచ్చిన లాభంపై ప్రస్తుతం పన్ను చెల్లించనక్కర్లేదు. అదే ఏడాది లోపు లాభానికి విక్రయిస్తే లాభంపై 15% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాగా.. ఎవరైతే స్టాక్ మార్కెట్ల ద్వారా లాభాలను ఆర్జిస్తున్నారో, వారు పన్నుల ద్వారా దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాల్సి ఉంటుందని శనివారం ప్రధాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. స్టాక్ మార్కెట్ల పన్ను రేట్లలో పారదర్శకంగా, సముచితరీతిలో మార్పులు తీసుకొచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన అన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications
