స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్ను ఏంటి? సీఓఏఐ
స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్నును తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం సీఓఏఐ విజ్ణప్తి చేసింది. టెలికామ్ సేవలను అందించడానికి అయ్యే ఖర్చు పెరిగినందున సేవా పన్నును వేయరాదని . సే
స్పెక్ట్రమ్ కేటాయింపులపై సేవా పన్నును తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెల్యులార్ ఆపరేటర్ల సంఘం సీఓఏఐ విజ్ణప్తి చేసింది. టెలికామ్ సేవలను అందించడానికి అయ్యే ఖర్చు పెరిగినందున సేవా పన్నును వేయరాదని . సేవా పన్ను వల్ల వ్యయభారం మరింత పెరుగుతుందని, ఇది వినియోగదారులకు లాభదాయకం కాబోదని తమ బడ్జెట్ సిఫార్సుల్లో ప్రభుత్వానికి సిఒఎఐ విన్నవించింది. స్పెక్ట్రమ్ కేటాయింపులు, వన్-టైమ్ స్పెక్ట్రమ్ పేమెంట్ అనేవాటిని సేవా పన్ను పరిధిలోకి తేవద్దని తెలిపింది.

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications