ఉద్యోగ భవిష్య నిధిపై వడ్డీ రేటును 2016-17 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 8.80 శాతం వడ్డీలో 0.15 శాతం కోత విధించింది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ బ
ఉద్యోగ భవిష్య నిధిపై వడ్డీ రేటును 2016-17 ఆర్థిక సంవత్సరానికి 8.65 శాతంగా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న 8.80 శాతం వడ్డీలో 0.15 శాతం కోత విధించింది. కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఈమేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటును 8.8 శాతంగా నిర్ణయిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఆమోదం కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. అయితే ఆర్థిక శాఖ దాన్ని 8.7 శాతానికి కుదించింది. అప్పట్లో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో ఆర్థిక శాఖ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. దీంతో వెనక్కు తగ్గిన కేంద్రం సీబీటీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ) నిర్ణయించిన 8.8 శాతాన్నే కొనసాగిస్తామని ప్రకటించింది. 2015- 16 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ ఆదాయం రూ.39,084 కోట్లగా అంచనా వేశారు. ఈపీఎఫ్ ఖాతాలకు 8.8 శాతం వడ్డీ చెల్లించడంతో రూ.383 కోట్ల లోటు ఏర్పడింది.
ఇది కూడా చదవండి ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా?

ఇక పిపిఎఫ్‌పై గతంలో ఉన్న 8.1 శాతం వడ్డీని 8 శాతానికి, కిసాన్ వికాస్ పత్రాలపై 7.8 నుంచి 7.7 శాతానికి వడ్డీ తగ్గించారు. దీంతో కిసాన్ వికాస్ పత్రాల మెచ్యూరిటీ 110 నెలల నుంచి 112 నెలలకు పెరిగింది.
More From GoodReturns

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..



Click it and Unblock the Notifications