టెలికాం రంగంలో జియో ప్రకంపనలతో పోటీ కంపెనీలు ఆఫర్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు కాల్స్, డేటా, వీడియో ఉచిత సేవలను వచ్చే మార్చి, 2017 వరకు రిలయన్స్ జియో ప్రకటించడంతో, భారతీ ఎయి
టెలికాం రంగంలో జియో ప్రకంపనలతో పోటీ కంపెనీలు ఆఫర్లు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు కాల్స్, డేటా, వీడియో ఉచిత సేవలను వచ్చే మార్చి, 2017 వరకు రిలయన్స్ జియో ప్రకటించడంతో, భారతీ ఎయిర్టెల్ కూడా రెండు సరికొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. రూ.145తో రీఛార్జి చేసుకుంటే, ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అపరిమిత లోకల్/ఎస్టీడీ కాల్స్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా 300 ఎంబీ వరకూ 4జీ డేటా వాడుకోవచ్చు. అంతే కాకుండా బేసిక్ ఫోన్స్ వాడే వాళ్లకు మరో 50ఎంబీ డేటా అదనం. అదే రూ.345తో రీఛార్జి చేసుకుంటే, దేశంలోని ఏ నెట్వర్క్కు అయినా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. దీంతోపాటు 4జీ డేటా 1జీబీ ఉచితంగా లభిస్తుంది. ఈ రెండు పథకాల కాలపరిమితి 28 రోజులు. 4జీ సౌకర్యం లేనివారికి మరో 50 ఎంబీ డేటా ఉచితమని ఆ సంస్థ ప్రకటించింది.
ఇది కూడా చదవండి ఎల్ఐసీ పాలసీదారులు తెలుసుకోవాల్సిన 10 విషయాలు

More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications