నగదు రహిత లావాదేవీలు నిర్వహించే ఔత్సాహికులకు కాస్త స్వాంతన చేకూర్చే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీసుకుంది. రూ. 2 వేల లోపు జరిపే డిజిటల్ లావాదేవీలకు రెండంచెల వెరిఫికేషన్ విధానాన్న
నగదు రహిత లావాదేవీలు నిర్వహించే ఔత్సాహికులకు కాస్త స్వాంతన చేకూర్చే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తీసుకుంది. రూ. 2 వేల లోపు జరిపే డిజిటల్ లావాదేవీలకు రెండంచెల వెరిఫికేషన్ విధానాన్ని మినహాయిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఇప్పటి నుంచి రూ. 2 వేల లోపు జరిగే ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ అవసరం ఉండదు.
ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయానికి 8 మార్గాలు
ప్రస్తుతం సాధారణంగా ఏదైనా వెబ్సైట్లో షాపింగ్ చేసి చెల్లింపులు చేసేటప్పుడు నెట్‌బ్యాంకింగ్‌లో కానీ, కార్డు పేమెంట్ సమయంలో కానీ మొబైల్‌కు ఓటీపీ వస్తున్న విషయం మీకు తెలిసిందే. ప్రతిసారీ ఓటీపీ ఎంటర్ చేయడం కాస్త శ్రమతో కూడిన వ్యవహారంగా భావించి, ఖాతాదారులు ఫిర్యాదులు చేస్తుండటంతో ఆర్బీఐ దానిపై కాస్త వెసులుబాటు ఇచ్చేందుకు నిర్ణయించింది. దీంతో ఇప్పటి నుంచి రూ. 2 వేల లోపు జరిపే ఆన్లైన్ లావాదేవీలకు ఓటీపీ లేకుండా చేసుకునే వీలు కలిగింది.
ఇది కూడా చదవండి ఆధార్ అనుసంధానం చేయకపోతే ఇవి కోల్పోతారు
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications
