పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త వంద రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వీటికి ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు ఉండబోతున్నాయని తెలుస
పెద్ద నోట్ల రద్దు తర్వాత రిజర్వ్ బ్యాంక్ మంగళవారం మరో కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త వంద రూపాయల నోటును విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. వీటికి ఎక్కువ సెక్యూరిటీ ఫీచర్లు ఉండబోతున్నాయని తెలుస్తోంది. మహాత్మాగాంధీ సిరీస్-2005లో ఆర్బిఐ త్వరలో రూ. 100 కొత్త నోట్లను విడుదల చేస్తుందని, ఈ నోట్లలో ఇరువైపులా ఉండే నంబర్ ప్యానెల్స్ మధ్యలో ఎలాంటి లెటర్ ఉండదని కేంద్ర బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ముద్రణ సంవత్సరంగా ఉండే ఈ నోట్లు డిజైన్లో ఇప్పుడున్న పాతనోట్ల మాదిరిగానే ఉంటాయని, అయితే నంబర్ ప్యానెల్స్లోని అంకెలు ఎడమ నుంచి కుడికి క్రమంగా సైజు పెరుగుతూ ఉంటాయని, బ్లీడింగ్ లైన్స్, ఐడెంటిఫికేషన్ మార్కు పెద్దగా ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త నోట్లతో పాటుగా ఇప్పుడున్న పాత వంద రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని కూడా ఆర్బిఐ తెలిపింది. ఇది కూడా చదవండి ఆ 11 నగరాల్లో గృహాలకు గిరాకీ

More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications